telugu navyamedia

Baba Ramdev Sensational comments

ఇలా చేస్తే జనాభా నియంత్రణ సాధ్యం: బాబా రాందేవ్

vimala p
దేశంలో జనాభా పెరుగుదలపై ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ ఆందోళన వ్యక్తం చేశారు. అడ్డుఅదుపు లేకుండా పెరిగిపోతున్న జనాభాను నియంత్రించేందుకు ప్రభుత్వానికి సంచలన సూచన చేశారు.