telugu navyamedia

ayanna patrudu

ఈ దాడులకు వారే కారణం : అయ్యన్నపాత్రుడు

Vasishta Reddy
పోలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు సీఎం జగన్, డిజిపి గౌతమ్ సవాంగ్ లే కారణమని అన్నారు.