భారత్‌లో “అవెంజర్స్: ఎండ్‌గేమ్” రికార్డులు… తొక్కిసలాటలో యువతికి గాయం
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన హాలీవుడ్ మూవీ “అవెంజర్స్: ఎండ్ గేమ్” భారత్‌లో రికార్డులు తిరగరాస్తోంది. విడుదలైన తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.1,186 కోట్లు వసూలు