telugu navyamedia

Avengers End Game Latest Collections

“అవెంజర్స్” వరల్డ్ రికార్డు బ్రేక్… టైటానిక్ ను కూడా ముంచేసింది

vimala p
“అవెంజర్స్ ఎండ్ గేమ్” పాత రికార్డులన్నిటిని బద్దలు కొట్టేస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా అతి తక్కువ కాలంలో ఎక్కువ కలెక్షన్స్ అందుకుంటున్న చిత్రంగా అవెంజర్స్ నిలిచింది.