telugu navyamedia

Australia newspapers coronavirus

కరోన ఎఫెక్ట్ .. దినప‌త్రిక‌ల ముద్ర‌ణ‌ నిలిపివేత

vimala p
కరోన వైర‌స్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆస్ట్రేలియాలో సుమారు 60 ప్రాంతీయ దిన‌ప‌త్రిక‌లు ముద్ర‌ణ‌ను నిలిపివేశాయి. వైర‌స్ వ‌ల్ల ప్రింట్ ఎడిష‌న్‌ను ఆపివేస్తున్న‌ట్లు ఆ న్యూస్‌పేప‌ర్లు వెల్ల‌డించాయి. మీడియా