telugu navyamedia

ATM fire shot circuit warangal

రెండు ఏటీఎంలలో అగ్నిప్రమాదం..కాలి బూడిదైన నగదు

vimala p
వరంగల్ చౌరస్తాలో ఉన్న ఓ ఎస్‌బీఐ ఏటీఎంలో ఆదివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మిషన్‌లోని నగదు పూర్తిగా కాలిపోయింది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది