telugu navyamedia

Asaduddin Owais iHyderabad Lok Sabha

పౌరసత్వ సవరణ బిల్లుకు తాము వ్యతిరేకం: ఒవైసీ

vimala p
పౌరసత్వ సవరణ బిల్లుపై పార్లమెంట్ లో చర్చ కొనసాగుతోంది. దీనిపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. పౌరసత్వ సవరణ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్లు అసదుద్దీన్ తెలిపారు.