telugu navyamedia

Arvind Kejriwal Jagan YSRCP

దిశ చట్టంపై కేజ్రీవాల్ ప్రశంసలు

vimala p
ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దిశ’ చట్టంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు కేజ్రీవాల్ లేఖ రాశారు.