telugu navyamedia

Army Jawan Ravinder Arrested

యువతితో చాటింగ్ .. పోలీసులు అదుపులో ఆర్మీ జవాన్

vimala p
జాతీయ భద్రతకు విఘాతం కలిగించాడనే ఆరోపణలపై ఆర్మీ జవాన్ రవీందర్‌ను హర్యానా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీపీ వినోద్ కుమార్ ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.