telugu navyamedia

Archana escapes from big accident

కూలిన మెట్రో శ్లాబ్… హీరోయిన్ కు తృటిలో తప్పిన ప్రమాదం

vimala p
ప్ర‌ముఖ మ‌ల‌యాళీ న‌టి అర్చ‌న క‌వికి తృటిలో ప్రమాదం తప్పింది. కొచ్చిలో ఆమె కారులో విమానాశ్ర‌యానికి వెళుతుండ‌గా, మెట్రో శ్లాబ్ విరిగి తాను ప్ర‌యాణిస్తున్న కారుపై ప‌డింది.