telugu navyamedia

AP Tablighi Jamaat UP Corona Virus

ఏపీకి చెందిన తబ్లిగీ సభ్యులపై యూపీలో కేసు

vimala p
ఇటీవల ఢిల్లీలో జరిగిన మార్కజ్ సదస్సుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తబ్లిగీ జమాత్ సభ్యులు హాజరయ్యారు. వీరంతా తిరిగి ఏపీకి రాకుండా ఉత్తరప్రదేశ్‌లో తలదాచుకున్నారు. యూపీలో భవార్సీలోని శాంగిబెగ్