telugu navyamedia

AP Jagan Services Ration Cards

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 10 రోజుల్లో రేషన్ కార్డులు!

vimala p
అర్హులైన లబ్దిదారులకు సంక్షేమ పథకాలందించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఒక్కరికీ శాచ్యురేషన్ పద్ధతిలో ప్రభుత్వ పథకాలు అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. దరఖాస్తు చేసుకున్న