telugu navyamedia

AP Inter Colleges Acadamic Sylabus

ఏపీలో ఆగస్టు నుంచి జూనియర్ కాలేజీలు!

vimala p
ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ కాలేజీలు పున:ప్రారంభం కానున్నాయి. ఇంటర్ కాలేజీలను తెరిచేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ఆగస్టు 3 నుంచి కాలేజీలను ప్రారంభించాలని నిర్ణయం తీసుకోండి.