telugu navyamedia

AP Government New Scheme Annadatha Sukhibava For Formers

ఏపీ రైతులకి శుభవార్త ‘అన్నదాత సుఖీభవ’ పథకం 10 వేల ఆర్థిక సాయం ప్రభుత్వం

ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గం ఈరోజు మరోసారి సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలు, విధివిధానాలపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. రాష్ట్రంలో