telugu navyamedia

Anushka Sharma’s powerful post on having male child

మగబిడ్డ పుడితే మన సమాజం గొప్పగా భావిస్తుంది… కానీ… : అనుష్క

vimala p
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం‌లోని హాథ్రాస్‌లో జరిగిన అత్యాచార ఘటన దేశంలో ప్రకంపనలు రేపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇలాంటి దుర్ఘటనలపై స్పందిస్తూ సీరియస్ అయింది హీరోయిన్ అనుష్క శర్మ.