telugu navyamedia

Another Twist In Manasu Mamatha Serial Sravani Suicide Case

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య… ట్విస్ట్ ఇచ్చిన దేవరాజ్ …!

vimala p
ప్రముఖ సీరియల్ నటి ఆత్మహత్య టీవీ ఇండస్ట్రీలో కలకలం రేపింది. హైదరాబాద్‌ మధురానగర్‌లోని తన నివాసంలో మంగళవారం అర్థరాత్రి దాటాక ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది శ్రావణి.