telugu navyamedia

Andhra Pradesh Cabinet Expansion Tomorrow

రేపు ఏపీ మంత్రివర్గ విస్తరణ

vimala p
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. బుధవారం మధ్యాహ్నం 1:29లకు కార్యక్రమాన్ని చేపట్టేందుకు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. కొత్త మంత్రులతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించనున్నారు.