telugu navyamedia

Andaru Gorrele full song Kaushal vs Kaushal Army

“అందరూ గొర్రెలే..” వీడియో సాంగ్ ద్వారా కౌశల్ పై వ్యంగ్యాస్త్రాలు

vimala p
గత కొన్ని రోజులుగా కౌశల్ కు, కౌశల్ ఆర్మీ వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ కు సంబంధించిన నిధులను దుర్వినియోగం చేస్తున్నాడంటూ కొంతమంది