telugu navyamedia

Anchor Vishnu Priya Gives Clarity About Bigg Boss Entry

బిగ్ బాస్‌కి ఇప్పుడే కాదు ఎప్పుడూ వెళ్లను : విష్ణుప్రియ

vimala p
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4కి రంగం సిద్ధమైంది. ఆగస్టు ఆఖరి వారంలో షో ప్రారంభమవుతుందని సమాచారం. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో సెట్ సిద్ధం చేస్తున్నారని ఇండస్ట్రీ