telugu navyamedia

Anchor Swetha Reddy Sensational Comments on Bigg Boss

మా బాస్ ని ఎలా సాటిస్ఫై చేస్తారు ?… బిగ్ బాస్ పై కమిట్మెంట్ ఆరోపణలు

vimala p
ప్రముఖ టీవీ ఛానెల్ స్టార్ మా యాజమాన్యం నిర్వహిస్తున్న రియాలిటీ షో “బిగ్ బాస్” సీజన్-3 త్వరలోనే మొదలుకానుంది. కింగ్ నాగార్జున ఈ షోని హోస్ట్ చేయబోతున్నారు.