telugu navyamedia

Anchor Pradeep hilarious punch on his wedding

“పెళ్ళిచూపులు”పై ప్రదీప్ దిమ్మతిరిగే సెటైర్

vimala p
తెలుగు బుల్లితెరపై ఉన్న యాంకర్స్‌లో ప్రదీప్ స్టార్. ప్రదీప్ హోస్టుగా చేస్తున్నాడంటే నవ్వులకు ఢోకా ఉండదు. ఇక తెలుగు బుల్లితెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కూడా ప్రదీపే.