telugu navyamedia

Anchor Anasuya Opens up about Challenging Roles

అనసూయకు అలాంటి పాత్రలో నటించే అవకాశం ఇప్పటి వరకూ రాలేదట..!

vimala p
బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ ఒకవైపు బుల్లితెరపై, మరోవైపు వెండితెరపై మంచి అవకాశాలతో దూసుకెళ్తోంది. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా