telugu navyamedia

Amitab Birthday Gift to Ram Charan

చరణ్ కు అమితాబ్ బర్త్ డే గిఫ్ట్

vimala p
ఈరోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 34వ పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు సినిమా ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.