telugu navyamedia

Amethi Rahul Smruti Irani tuff

అమేథీలో రాహుల్‌కు గట్టి పోటీ ఇస్తున్న స్మృతి ఇరానీ

గత ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేతిలో పరాజయం పాలైన బీజేపీ నేత, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఈసారి  అమేథీలో రాహుల్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు.