telugu navyamedia

America deamand F16 flights clarity to Pakistan

పాక్ ను ఇరుకున పెట్టిన భారత్.. ‘ఎఫ్-16’ పై వివరణ ఇవ్వాలని అమెరికా డిమాండ్!

పూల్వామా ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్‌ వాయు సేన పాకిస్థాన్ లోని బాలాకోట్ లో ఉన్న జైషే ఉగ్రవాద స్థావరంపై మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే.