telugu navyamedia

Amaravati NRI’s America Request

రాజధాని అక్కడే ఉంచాలి.. అమెరికాలో ఆంధ్రుల విజ్ఞప్తి

vimala p
ఆంద్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ అమెరికాలో స్థిరపడిన ఆంధ్రులు విజ్ఞప్తి చేశారు. వాషింగ్టన్‌ డీసీలో ఉన్న ఇండియన్‌ కాన్సులేట్‌ జనరల్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.