telugu navyamedia

Amaravati Farmers Women Police

రాజధాని గ్రామాల్లో ఉద్రిక్తత..మహిళలపై పోలీసుల లాఠీఛార్జ్

vimala p
ఏపీ రాజధాని గ్రామాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మందడం, తుళ్లూరు గ్రామాల్లోని పరిస్థితి మరింత ఉద్రిక్తంగా ఉంది. విజయవాడ కనకదుర్గమ్మకు సారె, నైవేద్యం సమర్పించేందుకు పాదయాత్రకు వెళ్లేందుకు