telugu navyamedia

Amanchi Krishna Mohan

టీడీపీని వీడనున్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి!

ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్  టీడీపీని వీడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. పందిళ్లపల్లిలో తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశమైన ఆమంచి పార్టీ మార్పుపై