telugu navyamedia

Amala Akkineni to Play Mother Role in Sharwanand Movie

శర్వానంద్ కు తల్లిగా అమల అక్కినేని

vimala p
శర్వానంద్‌, రీతూవర్మ జంటగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ సంస్థ తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకార్తీక్‌ దర్శకుడు. ఎస్‌.ఆర్‌.ప్రకాశ్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు నిర్మాతలు.