telugu navyamedia

Akshay Kumar performs the live fire stunt at an event in Mumbai

మంటల్లో కాలిపోతూ స్టార్ హీరో ఎంట్రీ

vimala p
సాధారణంగా స్టార్ హీరోల సినిమాల్లో భారీ స్టంట్స్ అనేవి చూస్తూనే ఉంటాము. అయితే అప్పుడప్పుడు రిస్కీ షాట్స్ ఉంటే మాత్రం హీరోలు డూప్స్ ద్వారానే స్టంట్స్ చేస్తుంటారు.