telugu navyamedia

Akkineni Nagarjuna does Bigg Boss-4 promo Shoot in Annapurna Studio

“బిగ్‌బాస్-4” : బిగ్‌బాస్ ప్రోమో చిత్రీక‌ర‌ణలో నాగార్జున

vimala p
బిగ్ బాస్ 4 ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఆశగా ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్‌కు ఇటీవలే స్టార్ మా అప్‌డేట్ ఇచ్చింది. బిగ్ బాస్ 4 ప్రోమోను విడుదల చేసింది.