telugu navyamedia

Airports North India High Alert

ఉత్త‌రాదిలో హై అల‌ర్ట్‌.. విమానాశ్ర‌యాల్లో భారీ భ‌ద్ర‌త‌

vimala p
ఢిల్లీలో న‌లుగురు జైషే ఉగ్ర‌వాదులు చొర‌బ‌డిన‌ట్లు ఇంటెలిజెన్స్ హెచ్చ‌రిక‌లు రావ‌డంతో భ‌ద్ర‌త‌ను ప‌టిష్టం చేశారు. ఉత్త‌రాదిలో ఉన్న అన్ని విమానాశ్ర‌యాల్లో హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు . ఢిల్లీకి