telugu navyamedia

After Mahanati Keerthy Suresh Will Going To Be Act In That Legendary Actress Biopic

మరో లెజెండరీ నటి బయోపిక్‌లో కీర్తి సురేష్

vimala p
మహానటి సినిమాతో తనేంటో నిరూపించుకుంది కీర్తి సురేష్ . ఈ సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకుంది. సావిత్రి పాత్రకు నిజంగానే ప్రాణం పోసింది