telugu navyamedia

After Kabir Singh Shahid Kapoor Slips Into A New ‘Jersey’

“జెర్సీ” రీమేక్ కోసం బ్యాట్ పట్టుకున్న కబీర్ సింగ్

vimala p
బాలీవుడ్ హీరో షాహిద్ క‌పూర్ “అర్జున్ రెడ్డి” హిందీ రీమేక్ తో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం హిందీలోను మంచి విజ‌యం సాధించింది.