ఆఫ్ఘనిస్తాన్ లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అఫ్ఘనిస్తాన్ నుంచి తమ సాయుధ దళాలను ఉపసంహరించగానే తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకోవడం మొదలు పెట్టారు.
తాలిబన్లు ఆప్ఘనిస్థాన్‌ని అన్ని ప్రధాన నగరాలను.. చివరకు అధ్యక్ష భవనాన్ని సైతం ఆక్రమించుకుని తమ చెప్పుచేతల్లోకి తీసుకున్నారు . అక్కడ పార్టీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే,