telugu navyamedia

Aey Pakistan hum char maarenge

ఏయ్‌ పాకిస్తాన్‌, నువ్వు ఒకటి కొడితే మేం నాలుగు కొడతాం

vimala p
పుల్వామాలో భారత సైనికులపై జరిపిన ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం తెల్లవారు జామున పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిభిరాలపై భారత వాయుసేన మెరుపుదాడి చేసింది.