telugu navyamedia

Aditya Varma Movie Release Date Fix

“అర్జున్ రెడ్డి” తమిళ రీమేక్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ ?

vimala p
తెలుగులో భారీ విజయాన్ని సాధించిన “అర్జున్ రెడ్డి” చిత్రాన్ని త‌మిళంలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. త‌మిళంలో తొలుత ఈ చిత్రాన్ని బాల ద‌ర్శ‌క‌త్వంలో రీమేక్ చేశారు.