telugu navyamedia

Actress Vanitha Vijay Kumar opts for third marriage

హీరోయిన్ కు మూడవ పెళ్ళి…!

vimala p
ప్రముఖ తమిళ నటి వనితా విజయ్ కుమార్ తమిళ బిగ్‌బాస్ 3లో పాల్గొని బాగా పాపులర్ అయింది. ఆమె తాజాగా తన మూడో పెళ్ళితో వార్తల్లోకి ఎక్కింది.