telugu navyamedia

Actress Samantha Akkineni Learns Farming and Cooking

పాకశాస్త్ర ప్రావీణ్యానికి పదును పెడుతున్న సమంత

vimala p
ఈ లాక్‌డౌన్‌ సమయంలో కావాల్సినంత విరామం దొరకడంతో అక్కినేని వారి కోడలు సమంత తన పాకశాస్త్ర ప్రావీణ్యానికి పదును పెడుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా వంట క్లాసులకు హాజరవుతోంది.