telugu navyamedia

Actress Renu Desai Rememebers Her First Photo Shoot

16 ఏళ్ల వయసులో అనుకోకుండా కెమేరా ముందుకు వచ్చాను : రేణు దేశాయ్

vimala p
సోషల్ మీడియాలో రేణు దేశాయ్ యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా 1995లో తను పాల్గొన్న మొదటి ఫొటో షూట్ అనుభవాలను పంచుకుంటూ అప్పటి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.