telugu navyamedia

Actress Natasha Suri tests positive for coronavirus

మరో బాలీవుడ్ హీరోయిన్ కు కరోనా

vimala p
ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య పెరుగుతోంది. బాలీవుడ్ హీరోయిన్ నటాషా సూరికి కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యిందట.