telugu navyamedia

Actress Mimi Chakraborty Harassed by Cab Driver

అర్ధ్రరాత్రి హీరోయిన్ కు ట్యాక్సీ డ్రైవర్ వేధింపులు

vimala p
బెంగాలీ హీరోయిన్, లోక్‌సభ ఎంపీ మిమి చక్రవర్తికి చేదు అనుభవం ఎదురైంది. సోమవారం రాత్రి కారుతో వెళ్తున్న ఆమెను ఓ ట్యాక్రీ డ్రైవర్ వెంటపడి వేధింపులకు గురిచేశాడు.