telugu navyamedia

Actress Amrita Rao and RJ Anmol blessed with baby boy

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్

vimala p
నటి అమృతా రావు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆమెకు సినీ ప్రముఖుల నుంచి, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చారు.