telugu navyamedia

Actor Tarun Car Accident Hyderabad

డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ప్రాణాలతో బయటపడ్డ హీరో తరుణ్

vimala p
ప్రముఖ టాలీవుడ్ హీరో తరుణ్ తృుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. హైదరాబాద్ ఔటర్‌ రింగ్ రోడ్డు నార్సింగి పరిధిలోని అల్కాపూర్‌‌లో తరుణ్ ప్రయాణిస్తున్న కారు మితిమీరిన వేగంతో అదుపుతప్పి