telugu navyamedia

Actor Nandamuri Balakrishna As Gona Ganna Reddy

“గోనగన్నా రెడ్డి”గా బాలయ్య

vimala p
నటసింహం నందమూరి బాలకృష్ణ ఓ చారిత్రాత్మక వీరుడి పాత్రలో నటించబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆయన గోన గన్నారెడ్డి అనే చారిత్రక వీరుడి పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.