telugu navyamedia

Actor Dhruva Sarja and wife Prerana Shankar test positive for Covid-19

ప్రముఖ హీరోకు, ఆయన భార్యకు కరోనా పాజిటివ్

vimala p
రోజురోజుకు ఇండస్ట్రీలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా కన్నడ స్టార్ హీరో ధృవ్ సర్జాకు ఆయన సతీమణి ప్రేరణ కరోనా బారిన పడ్డారు.