telugu navyamedia

Acor Irrfan Khan Says I Want To Live For My Life

నా భార్య కోసమైనా బతకాలని అనుకున్నా… స్టార్ హీరో వ్యాఖ్యలు

vimala p
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ గతేడాది ఓ వింత క్యా్న్సర్ సోకిందని వెల్లడించి ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసారు. ఏడాది పాటు లండన్‌లోనే ఉండి చికిత్స తీసుకున్నారు.