telugu navyamedia

Abhiram Daggubati as Venkatesh Son in Asuran remake?

“అసురన్” రీమేక్ తో స్టార్ వారసుడి ఎంట్రీ… దగ్గుబాటి “మనం”…!?

vimala p
విక్టరీ వెంకటేష్ ఇప్పుడు “వెంకీ మామ” చిత్రంతో బిజీగా ఉండ‌గా, ఈ సినిమా త‌ర్వాత తమిళంలో సూపర్ హిట్ అయిన “అసురన్” సినిమాని తెలుగులో రీమేక్ చేయ‌నున్నారు.