telugu navyamedia

Aathmika’s latest photoshoot leaves netizens confused with Samantha

సమంతను పోలిన మరో బ్యూటీ…!?

vimala p
మ‌నిషిని పోలిన‌ మ‌నుషులు ఏడుగురు ఉంటారని పెద్దలు చెప్పడం వింటూనే ఉంటాం. ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలను పోలి ఉన్న మనుషులను సోషల్ మీడియా పుణ్యమాని చూశాం కూడా.