telugu navyamedia

A..Aa..E..Ee Song Teaser from Kobbari Matta Movie

కొబ్బ‌రి మ‌ట్ట‌ : “అ..ఆ… ఇ..ఈ….” వీడియో సాంగ్ ప్రోమో

vimala p
బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ తాజాగా నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ “కొబ్బ‌రి మ‌ట్ట‌”. హృదయ కాలేయం టీం నుండి వస్తున్న ఈ చిత్రానికి రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వం వహిస్తున్నారు.